Skip to main content

Apprentice Posts: దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌లో మార్కుల ఆధారంగా 4103 పోస్టులు

South Central Railway

సికింద్రాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌)... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం అప్రెంటిస్‌ ఖాళీలు: 4103
అప్రెంటిస్‌ వివరాలు: ఏసీ మెకానిక్‌– 250, కార్పెంటర్‌–18, డీజిల్‌ మెకానిక్‌–531, ఎలక్ట్రీషియన్‌–1019, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌–92, ఫిట్టర్‌–1460, మెషినిస్ట్‌–71, ఎంఎంటీఎం–5, ఎంఎండబ్ల్యూ–24, పెయింటర్‌–80, వెల్డర్‌–553. 
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. 
వయసు: 04.10.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.రాత పరీక్ష, వైవా(ఇంటర్వ్యూ)వంటివి ఉండవు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2021
దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021

వెబ్‌సైట్‌: https://scr.indianrailways.gov.in

 

చ‌దవండి: Apprentice Posts: ఆర్‌ఆర్‌సీ, నార్తర్న్‌ రైల్వేలో 3093 అప్రెంటిస్‌ పోస్టులు

Qualification 10TH
Last Date November 03,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories