Skip to main content

Apprentice Posts: ఆర్‌ఆర్‌సీ, నార్తర్న్‌ రైల్వేలో 3093 అప్రెంటిస్‌ పోస్టులు

RRC, Northern Railway

న్యూఢిల్లీలోని నార్తర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం అప్రెంటిస్‌ ఖాళీల సంఖ్య: 3093
ట్రేడులు: మెకానిక్‌(డీజిల్‌), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, వెల్డర్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 20.10.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేవు. స్క్రీనింగ్, దరఖాస్తు స్క్రుటినీ ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తిచేస్తారు.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.10.2021

వెబ్‌సైట్‌: http://www.rrcnr.org/

చ‌దవండి: South East Central Railway: ఎస్‌ఈసీఆర్, బిలాస్‌పూర్‌ డివిజన్‌లో 432 అప్రెంటిస్‌ పోస్టులు

Qualification 10TH
Last Date October 20,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories