Skip to main content

Shyam Prasad Mukherjee Port Jobs: శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ పోర్ట్, కోల్‌కతాలో వివిధ పోస్టులు

కోల్‌కతాలోని శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ పోర్ట్‌.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Posts in Shyam Prasad Mukherjee Port, Kolkata

మొత్తం పోస్టుల సంఖ్య: 08
అర్హత సేఫ్టీ అండ్‌ యాంటీ పొల్యూషన్‌ ఆఫీసర్‌: బీటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 
    వేతనం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వయసు: 40 ఏళ్లు మించకూడదు.
డైవింగ్‌ ఆఫీసర్‌: ఇండియన్‌ నేవీ/ఏదైనా పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ నుంచి డైవింగ్‌ ధ్రువపత్రాలు కలిగి ఉండాలి. వేతనం: నెలకు రూ.45,000 చెల్లిస్తారు. వయసు: 45 ఏళ్లు మించకూడదు.
డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం: నెలకు రూ.82,202 చెల్లిస్తారు. వయసు: 50 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.01.2023.
వెబ్‌సైట్‌: https://smportkolkata.shipping.gov.in/

Qualification GRADUATE
Last Date January 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories