Skip to main content

SVPNPA Recruitment 2023: నేషనల్‌ పోలీస్‌ అకాడమీ, హైదరాబాద్‌లో వివిధ పోస్టులు

హైదరాబాద్‌ శివరాంపల్లిలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ.. తాత్కాలిక ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్‌ ప్రొజెక్షనిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Sardar Vallabhbhai Patel National Police Academy building., Various Posts in National Police Academy, Hyderabad,Data Entry Operator working at a computer.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్‌లు, జూనియర్‌ ప్రొజెక్షనిస్ట్‌.
అర్హత: పదో తరగతి, ఐటీఐ, ఇంటర్‌/ఒకేషనల్, టైపింగ్‌ నైపుణ్యం, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 64 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.48,207, జూనియర్‌ ప్రొజెక్షనిస్ట్‌కు రూ.35,548 చెల్లిస్తారు.

చ‌ద‌వండి: TS Police Constable Certificate Verification Documents : పోలీస్‌ కానిస్టేబుళ్ల సర్టిఫికెట్ వెరిఫికేషన్ వివ‌రాలు ఇవే..

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్‌ డైరెక్టర్, ఎస్‌వీపీ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ, శివరాంపల్లి, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 11.10.2023.

వెబ్‌సైట్‌: https://www.svpnpa.gov.in/

Qualification 10TH
Last Date October 11,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories