వీఎస్‌ఎస్‌సీ, తిరువనంతపురంలో 158 టెక్నీషియన్ అప్రెంటిస్‌లు
Sakshi Education
తిరువనంతపురంలోని భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(వీఎస్‌ఎస్‌సీ).. సదరన్ రీజియన్(కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి)లో.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 158
ఖాళీల వివరాలు: ఆటోమొబైల్ ఇంజనీరింగ్–08, కెమికల్‌ఇంజనీరింగ్–25, సివిల్ ఇంజనీరింగ్–08, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్–15, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్–10, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్–40, ఇన్‌స్ట్రుమెంట్ టñ క్నాలజీ–06, మెకానికల్ ఇంజినీరింగ్–46.
శిక్షణా వ్యవధి: ఏడాది
అర్హత: కనీసం 60 శాతం మార్కులకు తగ్గకుండా సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 04.08.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కులు, రిజర్వేషన్ కేటగిరీల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.vssc.gov.in

Last Date | August 04,2021 |
Experience | Fresher job |