Skip to main content

NIOS Recruitment: ఎన్‌ఐఓఎస్, నోయిడాలో 115 ఖాళీలు

NIOS Noida

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 115
పోస్టుల వివరాలు: జాయింట్‌ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అకడమిక్‌ ఆఫీసర్, సెక్షన్‌ ఆఫీసర్, ఈడీపీ సూపర్‌వైజర్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంజనీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 27ఏళ్ల నుంచి 52ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.19,900 నుంచి రూ.2,15,900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 10.10.2021

వెబ్‌సైట్‌: https://nios.ac.in

Important events dates
Mon, 06/14/2021 - 15:19
Qualification DIPLOMA
Last Date October 10,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories