NIFT Recruitment: నిఫ్ట్, గాంధీనగర్‌లో 32 పోస్టులు.. దరఖాస్తుకు అర్హతలు ఇవే..
గాంధీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 32
పోస్టుల వివరాలు: అకౌంట్స్ అసిస్టెంట్–03, అడ్మిన్ అసిస్టెంట్–01, మెషిన్ మెకానిక్–01, స్టెనో గ్రేడ్–3–01, నర్స్–01, జూనియర్ అసిస్టెంట్–08, లైబ్రరీ అసిస్టెంట్–01, ల్యాబ్ అసిస్టెంట్–08, కాంపిటెన్సీ సీ1–03, కాంపిటెన్సీ ఈ–01, కాంపిటెన్సీ ఎఫ్–01, కాంపిటెన్సీ జి–01, కాంపిటెన్సీ డి–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం, కంప్యూటర్, టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 27ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్ క్యాంపస్, జీహెచ్–0 రోడ్, నియర్ ఇన్ఫోసిస్, గాంధీనగర్–282007 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 18.10.2021
వెబ్‌సైట్: https://www.nift.ac.in/
Qualification | 10TH |
Last Date | October 18,2021 |
Experience | 1 year |
For more details, | Click here |