Skip to main content

UCIL Recruitment 2022: యురేనియం కార్పొరేషన్‌లో 130 ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం ఇలా..

UCIL Jharkhand recruitment

జార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(యూసీఐఎల్‌).. వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 130
పోస్టుల వివరాలు: మైనింగ్‌ మేట్‌–80, బ్లాస్టర్‌–20, వైండింగ్‌ ఇంజిన్‌ డ్రైవర్‌–30.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.03.2022 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకు రూ.7119, రెండో ఏడాది నెలకు రూ.8136, మూడో ఏడాది నెలకు రూ.9153 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్, యూసీఐఎల్, జాదుగూడ మైన్స్, ఈస్ట్‌ సింగ్‌భూం, జార్ఖండ్‌–832102 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 04.06.2022

వెబ్‌సైట్‌: https://ucil.gov.in
 

​​​​​​చదవండి:  Assam Rifles Recruitment: 1380 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date June 04,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories