Skip to main content

Project Staff Jobs: టీహెచ్‌ఎస్‌టీఐ, ఫరీదాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

THSTI Faridabad

ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌–01, ప్రాజెక్ట్‌ అసోసియేట్లు–05, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్లు–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.28,000 నుంచి రూ.54,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.03.2022

వెబ్‌సైట్‌: https://thsti.res.in/
 

చ‌ద‌వండి: University of Hyderabad Recruitment: యూఓహెచ్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు.. నెలకు రూ.20 వేల వేతనం..
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date March 21,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories