Skip to main content

University of Hyderabad Recruitment: యూఓహెచ్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు.. నెలకు రూ.20 వేల వేతనం..

University of Hyderabad

హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(యూఓహెచ్‌) తాత్కాలిక ప్రాతిపదికన డేటాఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌(ఎంఎస్‌ ఆఫీస్‌), టాలీ–అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ తెలిసి ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ఫైనాన్స్‌ ఆఫీస ర్, యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్‌–500046 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 23.03.2022

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in
 

చ‌ద‌వండి: NMDC Recruitment: ఎన్‌ఎండీసీ, హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు.. నెలకు రూ.1.80 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 23,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories