Skip to main content

CSIR-NPL Recruitment 2022: సీఎస్‌ఐఆర్‌–ఎన్‌పీఎల్, న్యూఢిల్లీలో 79 టెక్నీషియన్‌ పోస్టులు..

CSIR-NPL Recruitment 2022

న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ(ఎన్‌పీఎల్‌).. టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 79
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్‌) తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.33,848 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల్ని ట్రేడ్‌ టెస్ట్‌కి పిలుస్తారు. దీనిలో అర్హత సాధించిన వారిని రాతపరీక్షకు ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కంట్రోలర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్, సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ, కేఎస్‌ క్రిష్ణన్‌ మార్గ్, న్యూఢిల్లీ–110012 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 03.07.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.nplindia.org

చ‌ద‌వండి: Govt of India Press Recruitment 2022: ఇండియా ప్రెస్, న్యూఢిల్లీలో అప్రెంటిస్‌ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 03,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories