SIDBI Posts: సిడ్బీ, ముంబైలో 30 ఐటీ స్పెషలిస్ట్‌లు
» మొత్తం పోస్టుల సంఖ్య: 30
» పోస్టుల వివరాలు: జే2ఈఈ జూనియర్ డెవలపర్, జే2ఈఈ సీనియర్ డెవలపర్, టెక్నికల్ లీడ్, జీ2ఈఈ టెక్నికల్ లీడ్, డెవొప్స్ లీడ్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్.
» స్పెషలైజేషన్లు: ఫుల్‌స్టాక్, జే2ఈఈ బ్యాక్‌ఎండ్, డెవొప్స్, మేనేజ్‌మెంట్.
» అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఎంసీఏ/తత్సమాన ఉత్తీర్ణత, ఐటీలో అనుభవంతోపాటు సంబంధిత స్కిల్స్ ఉండాలి.
» వేతనం: పోస్టుల్ని అనుసరించి ఏడాదికి రూ.8–40 లక్షల వరకు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ISRO Recruitment: ఇస్రో, హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ, బెంగళూరులో జేటీఓ పోస్టులు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్/ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్సెస్ వర్టికల్ (హెచ్‌ఆర్‌వీ), స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్వాలంబన్ భవన్, ప్లాట్ నెం.సీ–11, ‘జీ’ బ్లాక్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, బాంద్రా(ఈస్ట్), ముంబై–400051 చిరునామకు పంపించాలి.
» ఈమెయిల్: recruitment@sidbi.in
» దరఖాస్తులకు చివరి తేది: 21.11.2021
» వెబ్‌సైట్: https://www.sidbi.in
Qualification | GRADUATE |
Last Date | November 21,2021 |
Experience | Fresher job |