Skip to main content

BECIL Recruitment: బీఈసీఐఎల్, నోయిడాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

BECIL

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడాలోని బీఈసీఐఎల్‌.. న్యూఢిల్లీలోని నేషనల్‌ కమిషన్‌ ఆఫ్‌ హోమియోపతి(ఎన్‌సీహెచ్‌)లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: సీనియర్‌ కన్సల్టెంట్‌ (హోమియోపతి)–01, కన్సల్టెంట్‌ (అడ్మిన్‌)–01, సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌–01, ఆఫీస్‌ అసిస్టెంట్‌లు–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్, బీహెచ్‌ఎంఎస్, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 20,976 నుంచి రూ.70,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 13.11.2021

వెబ్‌సైట్‌: https://www.becil.com/

చ‌ద‌వండి: MIDHANI Recruitment: మిథానీ, హైదరాబాద్‌లో 140 అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification GRADUATE
Last Date November 13,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories