SEBI Recruitment: సెబీలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు... నెలకు రూ.60 వేల వేతనం
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ).. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 38
పోస్టుల వివరాలు: యంగ్ ప్రొఫెషనల్స్(సెక్యూరిటీస్ మార్కెట్ ఆపరేషన్స్)–16, యంగ్ ప్రొఫెషనల్(లా)–10, యంగ్ ప్రొఫెషనల్(రీసెర్చ్)–06, యంగ్ ప్రొఫెషనల్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)–06.
యంగ్ ప్రొఫెషనల్స్(సెక్యూరిటీస్ మార్కెట్ ఆపరేషన్స్):
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (మేనేజ్‌మెంట్)/సీఏ/సీఎస్/సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
యంగ్ ప్రొఫెషనల్(లా):
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ(లా) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
యంగ్ ప్రొఫెషనల్(రీసెర్చ్):
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఇన్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం ఏడాది సంబంధిత పరిశోధనా అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అప్లికేషన్, స్క్రీనింగ్, ప్రిలిమినరీ ఇంటర్వ్యూ, ఫైనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022
వెబ్‌సైట్: https://www.sebi.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 25,2022 |
Experience | 1 year |
For more details, | Click here |