సశస్త్ర సీమా బల్‌లో 116 ఎస్‌ఐ పోస్టులు..దరఖాస్తు చివరి తేదీ ఇదే
Sakshi Education
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం.. గ్రూప్ బీ నాన్ గెజిటెడ్(కంబాటైజెడ్) అండ్ నాన్ మినిస్టీరియల్ విభాగంలో..సబ్ ఇన్‌స్పెక్టర్లు(ఎస్‌ఐ) (పయనీర్, డ్రాఫ్ట్స్‌మెన్, కమ్యూనికేషన్ అండ్ స్టాఫ్ నర్సు ఫిమేల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 116
పోస్టుల వివరాలు: ఎస్‌ఐ(పయనీర్)–18, ఎస్‌ఐ (డ్రాఫ్ట్స్‌మెన్)–03, ఎస్‌ఐ(కమ్యూనికేషన్)–56, ఎస్‌ఐ(స్టాఫ్ నర్సు/ఫిమేల్)–39.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, రెండేళ్ల డ్రాఫ్ట్స్‌మెన్ ట్రేడ్ సర్టిఫికేట్, డిప్లొమా(నర్సింగ్), సంబం«ధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:14.09.2021
వెబ్‌సైట్: http://www.ssbrectt.gov.in

Last Date | September 14,2021 |
Experience | Fresher job |