Sainik School Recruitment: సైనిక్ స్కూల్, మెయిన్‌పురిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలు ఇలా..
మెయిన్‌పురి(ఉత్తరప్రదేశ్)లోని సైనిక్ స్కూల్ సొసైటీస్ సైనిక్ స్కూల్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: అకౌంటెంట్–01,జనరల్ ఎంప్లాయ్–04, టీజీటీ హిందీ–01, ఆర్ట్ మాస్టార్–01, మ్యూజిక్ టీచర్–01, ఆఫీస్ సూపరిండెంట్–01,లైబ్రేరియన్–01, ల్యాబ్ అసిస్టెంట్–01, కౌన్సిలర్–01, పీటీఐ/పీఈఎం–కమ్–మాట్రిన్(మహిళలకు మాత్రమే)–01, నర్సింగ్ సిస్టర్(మహిళలకు మాత్రమే)–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్ /బ్యాచిలర్ డిగ్రీ/డిప్లొమా/బీఏ/బీఎస్సీ/నర్సింగ్ డిగ్రీ/ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.15,000 నుంచి రూ.44,900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్,సైనిక్ స్కూ ల్ మెయిన్‌పురి,గ్రామం–నౌనీర్ కర్రా,ఆగ్రా రో డ్,తెసిల్–సదర్ మెయిన్‌పురి,మెయిన్‌పురి జిల్లా.
దరఖాస్తులకు చివరితేది: 21.03.2022
వెబ్‌సైట్: https://www.sainikschoolmainpuri.com/
చదవండి: IIT Recruitment 2022: ఐఐటీ, ఢిల్లీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలు ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | March 21,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |