Skip to main content

Sainik School Recruitment 2022: సైనిక్‌ స్కూల్, కలికిరిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. ఎవరు అర్హులంటే..

sainik school kalikiri

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని కలికరి సైనిక్‌ స్కూల్‌.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: పీజీటీ, మెడికల్‌ ఆఫీసర్, ఆర్ట్‌ టీచర్, కౌన్సిలర్, బ్యాండ్‌ మాస్టర్, వార్డెన్‌ తదితరాలు. 
విభాగాలు: మ్యాథ్స్, ఇంగ్లిష్‌ తదితరాలు.

అర్హతలు
పీజీటీ(మ్యాథ్స్‌): సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 40 ఏళ్లు మించకూడదు. 
జీతం: నెలకు రూ.47,600 నుంచి రూ.1,51,100 చెల్లిస్తారు.

మెడికల్‌ ఆఫీసర్‌: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 50 ఏళ్లు మించకూడదు. 
జీతం: నెలకు రూ.73,491 చెల్లిస్తారు. 

పీజీటీ(ఇంగ్లిష్‌): బీఈడీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 40 ఏళ్లు ఉండాలి. 
జీతం: నెలకు రూ.62,356 చెల్లిస్తారు.

పీటీఐ కమ్‌ మార్టన్‌: బీపీఈడీ/బీఈఈ/బీఎస్సీ/బ్యాచిలర్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21–35 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.58,819 చెల్లిస్తారు.

ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌: గ్రాడ్యుయేషన్‌/మాస్టర్స్‌ డిగ్రీ(ఫైన్‌ ఆర్ట్స్‌ /ఆర్ట్‌/డ్రాయింగ్‌ /పెయింటింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21–35 ఏళ్లు ఉండాలి. 
జీతం: నెలకు రూ.58,819 చెల్లిస్తారు.

కౌన్సిలర్‌: ఎంఏ/ఎంఎస్సీ/పీజీ డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 26–45 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.58,819 చెల్లిస్తారు.

బ్యాండ్‌ మాస్టర్‌: పంచమర్తిలోని ఏఈసీ ట్రెయినింగ్‌ కాలేజ్‌/నావీ/ఎయిర్‌ఫోర్స్‌కి సంబంధించిన బ్యాండ్‌/మేజర్‌ కోర్సుల్లో శిక్షణ తీసుకున్నవారు అర్హులు.
వయసు: 21–50 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.38,252 చెల్లిస్తారు.

హార్స్‌ రైడింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21–50 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.38,252 చెల్లిస్తారు.

హాస్టల్‌ వార్డెన్‌: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 21–50 ఏళ్లు ఉండాలి. 
జీతం: నెలకు రూ.38,252 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సెలక్షన్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.04.2022

వెబ్‌సైట్‌: https://sskal.ac.in
​​​​​​​

చదవండి:  TTD Tirumala Jobs: శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్, తిరుపతిలో వివిధ ఖాళీలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification GRADUATE
Last Date April 22,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories