Skip to main content

సీఎస్‌ఐఆర్‌–సీడీఆర్‌ఐ,లక్నోలో సైంటిస్ట్‌ పోస్టులు

లక్నోలోని సీఎస్‌ఐఆర్‌–సెంట్రల్‌ డ్రగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీడీఆర్‌ఐ).. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌–02, సీనియర్‌ సైంటిస్ట్‌–07, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌–02.
విభాగాలు: మెడిసినల్‌ అండ్‌ ప్రాసెస్‌ కెమిస్ట్రీ, న్యూరోసైన్స్, ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిక్‌ డిసీజెస్, క్యాన్సర్, క్లినికల్‌ ఫార్మకాలజీ, టాక్సికాలజీ అండ్‌ ఎక్స్‌పరిమెంటల్‌ మెడిసిన్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ, ఎండీ/ఫార్మకాలజీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నైపుణ్యాలు ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 32ఏళ్ల నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: సైంటిస్ట్‌ రూ.98,465, సీనియర్‌ సైంటిస్ట్‌ రూ.1,13,228, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌కు రూ.1,23,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, సీఎస్‌ఐఆర్‌–సెంట్రల్‌ డ్రగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సెక్టార్‌–10, జానకిపురం ఎక్స్‌టెన్షన్, సీతాపూర్‌రోడ్, లక్నో–226031, ఉత్తరప్రదేశ్‌ చిరునామాకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021

వెబ్‌సైట్‌: http://www.cdri.res.in
Last Date August 27,2021
Experience Fresher job

Photo Stories