సీఎస్‌ఐఆర్, ఐఎంటెక్‌లో పోస్టులు
Sakshi Education
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్)కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాల్ టెక్నాలజీ(ఐఎంటెక్).. ఉద్యోగాల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్/స్టోర్ అండ్ పర్చేజ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)–09, జూనియర్ స్టెనోగ్రాఫర్–01.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్/స్టోర్ అండ్ పర్చేజ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్):
అర్హత: పోస్టును అనుసరించి 10+2/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. హిందీ టైపింగ్ స్కిల్స్ తప్పనిసరి.
వయసు: 28ఏళ్లలోపు ఉండాలి.
జూనియర్ స్టెనోగ్రాఫర్:
అర్హత:పోస్టును అనుసరించి 10+2/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు హిందీ టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
వయసు: 27ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021
వెబ్‌సైట్: www.imtech.res.in

Last Date | September 15,2021 |
Experience | Fresher job |