సీఐపీ, రాంచీలో మెడికల్ స్టాఫ్ పోస్టులు
Sakshi Education
రాంచీలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ(సీఐపీ).. మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 51
పోస్టుల వివరాలు: క్లినికల్ సైకాలజిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ సైకాలజిస్ట్, ఫార్మసిస్ట్, ట్రెయిలర్, కుక్ తదితరాలు.
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ(హానర్స్), మాస్టర్స్ డిగ్రీ(సైకాలజీ/క్లినికల్ సైకాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టును అనుసరించి 18ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.09.2021
వెబ్‌సైట్: https://cipranchi.nic.in/

Last Date | September 21,2021 |
Experience | Fresher job |