Cantonment Board Recruitment: కంటోన్మెంట్ బోర్డ్, పుణెలో 97 పోస్టులు.. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక
పుణెలోని డిఫెన్స్ ఎస్టేట్స్, సదరన్ కమాండ్.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 97
పోస్టుల వివరాలు: జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్–07, సబ్ డివిజనల్ ఆఫీసర్–89, హిందీ టైపిస్ట్–01.
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్:
అర్హత: హిందీ/ఇంగ్లిష్ ఒక తప్పనిసరి సబ్జెక్టుగా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 15.01.2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
సబ్ డివిజనల్ ఆఫీసర్:
అర్హత: పదో తరగతితోపాటు డిప్లొమా సర్టిఫికేట్ /సర్వేయింగ్/డ్రాఫ్ట్స్‌మెన్‌షిప్‌లో రెండేళ్లకు తగ్గకుండా అనుభవం ఉండాలి.
వయసు: 15.01.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
హిందీ టైపిస్ట్:
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్ స్పీడ్ (నిమిషానికి 25 పదాలు) ఉండాలి.
వయసు: 15.01.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్ డైరెక్టర్, డిఫెన్స్ ఎస్టేట్స్, సదరన్ కమాండ్, పుణె(మహారాష్ట్ర)–411040 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.01.2022
వెబ్‌సైట్: http://delhi.cantt.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |