THSTI Recruitment: టీహెచ్‌ఎస్‌టీఐ, గురుగ్రామ్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...
గురుగ్రామ్‌లోని బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ట్రాన్స్‌లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్(టీహెచ్‌ఎస్‌టీఐ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, రీసెర్చ్ ఆఫీసర్, క్వాలిటీ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డేటా మేనేజర్, స్టాటిస్టీషియిన్, క్వాలిటీ మానిటర్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, నర్సింగ్ డిప్లొమా, బీఎస్సీ/డీఎంఎల్‌టీ, గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ డిగ్రీ, ఎమ్మెస్సీ, పీజీ, ఎంబీబీఎస్, పీహెచ్‌డీ/ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.1,25,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.12.2021
వెబ్‌సైట్: https://thsti.res.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 21,2021 |
Experience | 2 year |
For more details, | Click here |