Skip to main content

IIM Kozhikode Recruitment: ఐఐఎం, కోజికోడ్‌లో లైబ్రరీ–ఇన్ఫర్మేషన్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

IIM Kozhikode

కోజికోడ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం).. ఒప్పంద ప్రాతిపదికన లైబ్రరీ–ఇన్ఫర్మేషన్‌ అసోసియేట్‌(ఇంటర్న్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 55శాతం మార్కులతో లైబ్రరీ–ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ(ఎంఎల్‌ఐఎస్‌సీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.15,300 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.01.2022

వెబ్‌సైట్‌: https://iimk.ac.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date January 05,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories