Operator Jobs: ఆర్‌సీఎఫ్‌ఎల్, ముంబైలో 137 ఉద్యోగాలు.. నెలకు రూ.60 వేల వరకు వేతనం..
ముంబైలో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఆర్‌సీఎఫ్‌ఎల్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 137
పోస్టుల వివరాలు: ఆపరేటర్(కెమికల్ ట్రెయినీ)–133, జూనియర్ ఫైర్‌మెన్–04.
ఆపరేటర్(కెమికల్ ట్రెయినీ):
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.03.2022 నాటికి 29 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ. 22,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.
జూనియర్ ఫైర్‌మెన్:
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు 6 నెలల ఫుల్‌టైం ఫైర్‌మెన్ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 01.03.2022 నాటికి 32 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.42,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.03.2022
వెబ్‌సైట్: https://www.rcfltd.com
చదవండి: NISE Recruitment: ఎన్‌ఐఎస్‌ఈ, గురుగ్రామ్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలు ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 28,2022 |
Experience | 1 year |
For more details, | Click here |