Skip to main content

NISE Recruitment: ఎన్‌ఐఎస్‌ఈ, గురుగ్రామ్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివ‌రాలు ఇలా..

NISE Gurugram

గురుగ్రామ్‌(హర్యానా)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ(ఎన్‌ఐఎస్‌ఈ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌–02, డైరెక్టర్‌–01, డిప్యూటీ డైరెక్టర్‌–01, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌–04, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌1–02, డిప్యూటీ డైరెక్టర్‌–01, ఆఫీస్‌ సెక్రటరీ1–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ/మాస్టర్‌ డిగ్రీ/ఎంబీఏ/ఎంసీఏ/డాక్టరేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో నిబంధనల ప్రకారం పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టును అనుసరించి 35 నుంచి 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.04.2022

వెబ్‌సైట్‌: https://nise.res.in
​​​​​​​

చ‌ద‌వండి: Trainee Jobs: ఎన్‌ఎండీసీలో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 20,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories