Skip to main content

WII-Dehradun Recruitment 2023: డబ్ల్యూఐఐ-డెహ్రాడూన్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఐఐ).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Staff Posts in WII-Dehradun

మొత్తం పోస్టుల సంఖ్య: 11
విభాగాలు: సైన్స్‌/బోటనీ/జువాలజీ/ఫారెస్ట్రీ/లైఫ్‌ సైన్స్‌/సైన్సెస్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,000 నుంచి రూ.67,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డా.బిలాల్‌ హబీబ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్‌ ఎకాలజీ-కన్జర్వేషన్‌ బయాలజీ వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, చంద్రబాని, yð హ్రాడూన్‌-248002(ఉత్తరాఖండ్‌).

దరఖాస్తులకు చివరితేది: 18.08.2023.

వెబ్‌సైట్‌: https://wii.gov.in/

చ‌ద‌వండి: AAI Recruitment 2023: ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ, చెన్నైలో 105 ట్రాలీ రెట్రీవర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 18,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories