Skip to main content

TFRI Recruitment: టీఎఫ్‌ఆర్‌ఐ, జబల్‌పూర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

జబల్‌పూర్‌లోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఐసీఎఫ్‌ఆర్‌ఈ) ఆధ్వర్యంలోని ట్రాపికల్‌ ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టీఎఫ్‌ఆర్‌ఐ).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Staff Posts in TFRI, Jabalpur

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో–7, ఫీల్డ్‌ అసిస్టెంట్‌–1.
అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ/ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్‌/ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.17,000 నుంచి రూ.20,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: సంబంధిత పోస్టును అనుసరించి ఉద్యోగ ప్రకటనలోని ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 25.01.2023.
వెబ్‌సైట్‌: www.icfre.gov.in

చ‌ద‌వండి: Railway Jobs: నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వేలో 2026 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories