National Institute of Nutrition: నిన్, హైదరాబాద్‌లో 20 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(నిన్).. ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 20
» పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆపరేషన్ మేనేజర్–01, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్–01, ప్రాజెక్ట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్–04, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ (ఎపిజెనెటిక్స్)–03, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్–05, ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్–01, ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్–05.
» అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ,ఎంబీబీఎస్/ఎండీ/ఎంఫిల్/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబం«ధిత పనిలో అనుభవంతో పాటు ఇంగ్లిష్, లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి.
» వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
» జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.16,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఐసీఎంఆర్–నిన్, జామై ఉస్మానియా పోస్ట్, తార్నాక, హైదరాబాద్–500007, తెలంగాణ చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరి తేది: 10.01.2022
» వెబ్‌సైట్: www.nin.res.in
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 10,2022 |
Experience | Fresher job |