Jobs in Visakhapatnam: ప్రిన్సిపల్ కస్టమ్స్ కమిషనర్, విశాఖపట్నంలో ఉద్యోగాలు.. నెలకు రూ.20.200 వరకు వేతనం..
విశాఖపట్నంలోని ప్రిన్సిపల్ కస్టమ్స్ కమిషనర్ కార్యాలయం.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: ట్రేడ్స్‌మ్యాన్–01, లాంచ్ మెకానిక్–02, ఇంజినీర్‌మేట్–01.
అర్హత
ట్రేడ్స్‌మ్యాన్: పదో తరగతి, ఐటీఐ(మెకానిక్/డీజిల్ మెకానిక్ /టర్నర్ /వెల్డర్ /ఎలక్ట్రీషియన్ /కార్పెంటర్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–25 ఏళ్లు ఉండాలి.
పని అనుభవం: కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.20,200 చెల్లిస్తారు.
లాంచ్ మెకానిక్: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–30 ఏళ్లు ఉండాలి.
పని అనుభవం: కనీసం 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.20,200 చెల్లిస్తారు.
ఇంజనీర్‌మేట్: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–30 ఏళ్లు ఉండాలి.
పని అనుభవం: కనీసం 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.20,200 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడిషనల్ కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయం, పోర్ట్‌ఏరియా, విశాఖపట్నం–530035 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 09.04.2022
వెబ్‌సైట్: https://www.cbic.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | April 04,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |