పీఎఫ్‌ఆర్‌డీఏ, న్యూఢిల్లీలో గ్రేడ్–ఏ ఆఫీసర్ పోస్టులు
Sakshi Education
న్యూఢిల్లీలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ).. గ్రేడ్–ఏ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: జనరల్–05, యాక్చూరియల్–02, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్–02, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–02, అధికార భాష(రాజభాష)–01, రీసెర్చ్ (ఎకనామిక్స్)–01, రీసెర్చ్(స్టాటిస్టిక్స్)–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, అసోసియేట్ చార్టర్డ్ అకౌంటెంట్(ఏసీఏ), మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.07.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు.
వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.28,150 నుంచి రూ.55,600 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష(ఫేజ్ 1, ఫేజ్2), ఇంటర్వూ(ఫేజ్ 3)ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.09.2021
వెబ్‌సైట్: www.pfdra.org.in

Last Date | September 16,2021 |
Experience | Fresher job |