ACTREC Recruitment: టాటా మెమోరియల్ సెంటర్‌లో ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
నవీ ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్(టీఎంసీ)కు చెందిన అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్(యాక్ట్రెక్).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: సైంటిఫిక్ ఆఫీసర్, మెడికల్ ఫిజిసిస్ట్, నర్సు, సైంటిఫిక్ అసిస్టెంట్, కోఆర్డినేటర్, సబ్ ఆఫీసర్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 27–45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 12.11.2021
వెబ్‌సైట్: https://actrec.gov.in
చదవండి: AIIMS Recruitment: ఎయిమ్స్, రాయ్‌పూర్‌లో రెసిడెంట్ పోస్టులు.. అర్హతలు ఇవే..
Qualification | GRADUATE |
Last Date | November 12,2021 |
Experience | 1 year |
For more details, | Click here |