Skip to main content

AIIMS Recruitment: ఎయిమ్స్, రాయ్‌పూర్‌లో రెసిడెంట్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

AIIMS Raipur

రాయ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 136
విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, మైక్రోబయాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌/ డీఎన్‌బీ/డిప్లొమా) ఉత్తీర్ణులవ్వాలి. డీఎంసీ/ డీడీసీ /ఎంసీఐ/స్టేట్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 45ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.67,700+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.11.2021

వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment: ఎయిమ్స్, బీబీనగర్‌లో జూనియర్‌, సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు..

Qualification POST GRADUATE
Last Date November 07,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories