RCFL Recruitment 2023: ఆర్‌సీఎఫ్‌ఎల్, ముంబైలోని ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టి లైజర్స్ లిమిటెడ్ ఆఫీసర్స్ కేటగిరీలో ఆఫీసర్ (మా ర్కెటింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్ స్పెషలైజేషన్/ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్ /అగ్రికల్చర్ బిజినెస్-మేనేజ్‌మెంట్/ అగ్రిక ల్చర్) లేదా ఎంఎంఎస్(మార్కెటింగ్ స్పెషలైజేషన్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.04.2022 నాటికి 34 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 29.01.2023.
వెబ్‌సైట్: https://www.rcfltd.com/
చదవండి: IACS Recruitment 2023: ఐఏసీఎస్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.18,000 జీతం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 29,2023 |
Experience | 2 year |
For more details, | Click here |