IACS Recruitment 2023: ఐఏసీఎస్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.18,000 జీతం
Sakshi Education
కోల్‌కతాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్సెస్(ఐఏసీఎస్) మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: మెట్రిక్యులేషన్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, రాతపరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్సెస్(ఐఏసీఎస్) జదవ్‌పూర్, కోల్‌కతా–700032 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 31.01.2023.
వెబ్‌సైట్: http://www.iacs.res.in/
చదవండి: MCL Recruitment 2022: ఎంసీఎల్, బుర్లాలో 295 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 31,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |