Skip to main content

Jobs in Ordnance Clothing Factory: 180 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Ordnance Clothing Factory

అవడి(చెన్నై)లోని ఆర్డినెన్స్‌ క్లాతింగ్‌ ఫ్యాకరీ (ఓసీఎఫ్‌).. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 180
ఖాళీల వివరాలు: నాన్‌ ఐటీఐ అప్రెంటిస్‌లు–72, ఐటీఐ అప్రెంటిస్‌లు–108.

నాన్‌ ఐటీఐ అప్రెంటిస్‌లు: 
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఎనిమిదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. మ్యాథమేటిక్స్, సైన్స్‌లో 40 శాతం మార్కులు సాధించి ఉండాలి. 
వయసు: కనీసం వయసు 14 ఏళ్లు నిండి ఉండాలి.

ఐటీఐ అప్రెంటిస్‌లు: 
అర్హత: 50 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి. 
వయసు: కనీస వయసు 14ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 29.03.2022

వెబ్‌సైట్‌: https://www.troopcomfortslimited.co.in
 

చ‌ద‌వండి: Jobs in Visakhapatnam: ప్రిన్సిపల్‌ కస్టమ్స్‌ కమిషనర్, విశాఖపట్నంలో ఉద్యోగాలు.. నెలకు రూ.20.200 వ‌ర‌కు వేతనం..
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date March 29,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories