Skip to main content

NTPC Recruitment 2022: ఎన్‌టీపీసీలో జూనియర్‌ మజ్దూర్‌ పోస్టులు.. నెలకు రూ.20 వేల జీతం

NTPC Ramagundam

పెద్దపల్లి జిల్లా రామగుండంలో నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ).. జూనియర్‌ మజ్దూర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 25
అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిబంధనల ప్రకారం–ఎన్‌టీపీసీ ప్రాజెక్ట్‌కు భూమి ఇచ్చిన వారు అర్హులు.
వయసు: 18 నుంచి 51 ఏళ్లు మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: తెలుగు మీడియంలో రాతపరీక్ష ఉంటుంది. ఇందులో మెరిట్‌ ఆ«ధారంగా తుదిఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 22.02.2022

వెబ్‌సైట్‌: http://ntpc.co.in/
 

చ‌ద‌వండి: UCIL Recruitment: యూసీఐఎల్, జార్ఖండ్‌లో మైనింగ్‌ మేట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date February 22,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories