Skip to main content

NPCIL Recruitment 2022: ఎన్‌పీసీఐఎల్‌లో 50 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు..

NPCIL Recruitment

ఉత్తరప్రదేశ్‌లోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌), నరోరా అటామిక్‌ పవర్‌ స్టేషన్‌లో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 50
ఖాళీల వివరాలు: ఫిట్టర్‌–25, ఎలక్ట్రీషియన్‌–12, ఎలక్ట్రానిక్‌ మెకానిక్స్‌–12.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 16.06.2022 నాటికి 14 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.06.2022

వెబ్‌సైట్‌: https://npcil.nic.in

చ‌ద‌వండి: CSIR-NPL Recruitment 2022: సీఎస్‌ఐఆర్‌–ఎన్‌పీఎల్, న్యూఢిల్లీలో 79 టెక్నీషియన్‌ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date June 16,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories