NLC Recruitment 2023: ఎన్‌ఎల్‌సీ లిమిటెడ్, తమిళనాడులో 103 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(ఎన్‌ఎల్‌సీ)..వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 103
పోస్టుల వివరాలు: నర్సింగ్ అసిస్టెంట్, మెటర్నిటీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎఎస్‌ఎల్‌సీ/హెచ్‌ఎస్‌సీ/12 వతరగతి/బ్యాచిలర్ డిగ్రీ/బీఎస్సీ/బీఎన్‌టీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 55 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 01.06.2023.
వెబ్‌సైట్: https://www.nlcindia.in/
చదవండి: 1600 Jobs in SSC: విజయం సాధిస్తే.. గ్రూప్–సి హోదాలో కేంద్ర కొలువులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | June 01,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |