Skip to main content

NIRDPR Recruitment: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు రూ.90 వేల వ‌ర‌కు వేతనం

NIRDPR Recruitment

హైదరాబాద్‌(రాజేంద్రనగర్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ కోఆర్డినేటర్‌: 
అర్హత: సోషల్‌ సైన్సెస్‌ /మేనేజ్‌మెంట్‌/హ్యూమానిటీస్‌/సోషల్‌ వర్క్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకి రూ.90,000 చెల్లిస్తారు.

డేటా అనలిస్ట్‌: 
అర్హత: సోషల్‌ సైన్సెస్‌/మేనేజ్‌మెంట్‌/స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకి రూ.40,000 చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 
అర్హత: సోషల్‌ సైన్సెస్‌/కామర్స్‌/మేనేజ్‌మెంట్‌ /హ్యుమానిటీస్‌లో ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకి రూ.30,000 చెల్లిస్తారు.

ఆఫీస్‌ అసిస్టెంట్‌: 
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. 
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకి రూ.16,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.01.2022

వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date January 26,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories