Skip to main content

NIMHANS Recruitment: నిమ్‌హాన్స్, బెంగళూరులో ఫీల్డ్‌ లైజన్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.25 వేల వేతనం..

NIMHANS Bangalore Recruitment

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌(నిమ్‌హాన్స్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌ లైజన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్‌డబ్ల్యూ/ఎమ్మెస్సీ /పీఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.01.2022

వెబ్‌సైట్‌: http://nimhans.ac.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 24,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories