Skip to main content

NIFT Recruitment 2022: నిఫ్ట్, కోల్‌కతాలో అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

NIFT Kolkata

కోల్‌కతాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌–02, స్టెనోగ్రాఫర్‌–01, నర్స్‌–01, ల్యాబ్‌ అసిస్టెంట్‌–07.

అర్హతలు
అసిస్టెంట్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ(కామర్స్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.

అసిస్టెంట్‌ వార్డెన్‌: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27ఏళ్లు మించకూడదు.

స్టెనోగ్రాఫర్‌: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌ టైపింగ్‌ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
అనుభవం: కనీసం 2ఏళ్లు పని అనుభవం ఉండాలి.

నర్స్‌: బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎం ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.

ల్యాబ్‌ అసిస్టెంట్‌: ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జాయింట్‌ డైరెక్టర్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, నిఫ్ట్‌ క్యాంపస్, బ్లాక్‌–ఎల్‌ఏ, ప్లాట్‌–3బి, సెక్టార్‌–3, సాల్ట్‌ లేక్‌ సిటీ, కోల్‌కతా–700106 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 11.03.2022

వెబ్‌సైట్‌: https://nift.ac.in/
 

చ‌ద‌వండి: NPCIL Recruitment 2022: ఎన్‌పీసీఐఎల్ లో 91 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

Qualification GRADUATE
Last Date March 11,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories