Skip to main content

NIFT Recruitment 2023: నిఫ్ట్, హైదరాబాద్‌లో గ్రూప్‌ సీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌).. శాశ్వత ప్రాతిపదికన గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIFT Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ వార్డెన్‌(మహిళ)-02, నర్సు(మహిళ)-01, అసిస్టెంట్‌(ఫైనాన్షియల్‌ అండ్‌ అకౌంట్స్‌)-02, జూనియర్‌ అసిస్టెంట్‌-02, ల్యాబ్‌ అసిస్టెంట్‌-03, లైబ్రరీ అసిస్టెంట్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి 10+2/డిప్లొమా/ఐటీఐ/బీఎస్సీ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 6 నెలలు నుంచి 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ప్రాక్టికల్‌ టెస్ట్‌/స్కిల్‌ టెస్ట్, రాతపరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 30.04.2023.

వెబ్‌సైట్‌: https://www.nift.ac.in/

చ‌ద‌వండి: IIIT Recruitment 2023: ట్రిపుల్‌ ఐటీ, నాగ్‌పూర్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date April 30,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories