IIIT Recruitment 2023: ట్రిపుల్ ఐటీ, నాగ్‌పూర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
నాగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: జూనియర్ సూపరింటెండెంట్(అకడమిక్)-01, జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-01, ల్యాబొరేటరీ అసిస్టెంట్(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్)-02, ల్యాబొరేటరీ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)-01, జూనియర్ అసిస్టెంట్(మల్టీ-స్కిల్డ్)-02.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.05.2023.
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 15.05.2023.
వెబ్‌సైట్: https://www.iiit.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 08,2023 |
Experience | 1 year |
For more details, | Click here |