IIT Patna Recruitment 2023: ఐఐటీ పాట్నాలో 109 నాన్‌టీచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 109
పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్-02, సూపరింటెండింగ్ ఇంజనీర్-01, డిప్యూటీ లైబ్రేరియన్-01, టెక్నికల్ ఆఫీసర్/సైంటిఫిక్ ఆఫీసర్-03, మెడికల్ ఆఫీసర్-03, అసిస్టెంట్ రిజిస్ట్రార్-05, జూనియర్ ఇంజనీర్-04, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్-17, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్-01, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-01, జూనియర్ సూపరింటెండెంట్-07, జూనియర్ అకౌంటెంట్-08, జూనియర్ మెకానిక్/జూనియర్ టెక్నీషియన్-27, జూనియర్ అసిస్టెంట్-14, జూనియర్ అటెండెంట్(మల్టీ స్కిల్డ్)-14, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(కాంట్రాక్ట్)-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.05.2023.
వెబ్‌సైట్: https://www.iitp.ac.in/
చదవండి: APPSC Polytechnic Lecturer Notification 2023: 21 లెక్చరర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 15,2023 |
Experience | 1 year |
For more details, | Click here |