APPSC Polytechnic Lecturer Notification 2023: 21 లెక్చరర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 21
సబ్జెక్టుల వారీగా ఖాళీలు: ఆటోమొబైల్ ఇంజనీరింగ్-02, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్-01, కెమికల్ ఇంజనీరింగ్-01, సివిల్ ఇంజనీరింగ్-05, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్-01, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-04, ఇంగ్లిష్-03, మ్యాథ్స్-01, మెకానికల్ ఇంజనీరింగ్-02, మైనింగ్ ఇంజనీరింగ్-01.
అర్హత: సంబంధిత బ్రాంచిలో బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్‌హ్యాండ్ హయ్యర్ గ్రేyŠ ఉత్తీర్ణులై ఉండాలి.
చదవండి: Groups Preparation Tips: గ్రూప్స్..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్ కొట్టేలా!
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష. మెరిట్, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.04.2023 నుంచి 17.05.2023 వరకు
ఫీజు చెల్లించడానికి చివరితేది: 16.05.2023.
వెబ్‌సైట్: https://psc.ap.gov.in/
చదవండి: APPSC Jobs 2023: గ్రూప్2.. కీలక మార్పులు ఇవే!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 17,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |