Translator Jobs: ఎన్‌హెచ్‌ఆర్‌సీ, న్యూఢిల్లీలో 43 ట్రాన్స్‌లేటర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
న్యూఢిల్లీలోని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తాత్కాలిక ప్రాతిపదికన ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 43
భాషల వారీగా ఖాళీలు: గుజరాతీ–03, కన్నడ–02, తమిళ్–07, తెలుగు–05, మరాఠీ–02, బెంగాలీ–12, ఒరియా–10, ఉర్దూ/కాశ్మీరీ–01, అస్సామీస్–01.
అర్హత: గ్రాడ్యుయేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత భాషతోపాటు ఇంగ్లిష్‌లో మంచి నాలెడ్జ్ ఉండాలి. ట్రాన్స్‌లేషన్ పనిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ్ అధికార్ భవన్, సీ బ్లాక్, జీపీఓ కాంప్లెక్స్, న్యూఢిల్లీ–110023 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 31.03.2022
వెబ్‌సైట్: https://nhrc.nic.in
చదవండి: Jobs in Visakhapatnam: ప్రిన్సిపల్ కస్టమ్స్ కమిషనర్, విశాఖపట్నంలో ఉద్యోగాలు.. నెలకు రూ.20.200 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 31,2022 |
Experience | 1 year |
For more details, | Click here |