Skip to main content

NHIT Recruitment 2023: ఎన్‌హెచ్‌ఐటీలో 51 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

నేషనల్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌(ఎన్‌హెచ్‌ఐటీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NHIT Recruitment 2023 for 51 Project Manager Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 51
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ మేనేజర్, ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్, డెవలప్‌మెంట్‌ మేనేజ­ర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌/ఇంజనీరింగ్‌ డిగ్రీ/సీఏ ఇంటర్‌/ఎంకామ్‌/ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: career@nhit.co.in

దరఖాస్తులకు చివరితేది: 23.08.2023.

వెబ్‌సైట్‌: http://nhit.co.in/

చ‌ద‌వండి: Trainee Jobs: సెయిల్‌ ఒడిశాలో 202 ట్రెయినీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 23,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories