Skip to main content

Manager Jobs: ఎన్‌ఎఫ్‌డీసీ, ముంబైలో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ. ల‌క్ష వ‌ర‌కు వేతనం..

NFDC Mumbai Recruitment

ముంబైలోని నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎఫ్‌డీసీ).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: మేనేజర్లు–05, డిప్యూటీ మేనేజర్లు–04.

మేనేజర్లు: 
విభాగాలు: మార్కెటింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్, సోషల్‌ మీడియా అండ్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్, ఫెస్టివల్‌ ప్రోగ్రామింగ్, ఫిల్మ్‌ ప్రిజర్వేషన్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌. 
అర్హత: విభాగాల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.1,00,000 చెల్లిస్తారు.

డిప్యూటీ మేనేజర్లు: 
విభాగాలు: ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, ఫిల్మ్‌ ప్రొడక్షన్, ఫిల్మ్‌  ప్రిజర్వేషన్‌ అండ్‌ మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ).
అర్హత: విభాగాల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/డిప్లొమా, బీఈ/బీటెక్, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.85,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్, నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, నెహ్రూ సెంటర్, వర్లీ, ముంబై చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 10.04.2022

వెబ్‌సైట్‌: https://www.nfdcindia.com
 

చ‌ద‌వండి: SSC MTS Jobs: 3603 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల.. అర్హత‌లు ఇవే.. పరీక్షా విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 10,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories