Skip to main content

NFC Hyderabad Recruitment 2023: ఎన్‌ఎఫ్‌సీ, హైదరాబాద్‌లో 206 అప్రెంటిస్‌లు

హైదరాబాద్‌లోని న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌(ఎన్‌ఎఫ్‌సీ).. వివిధ విభాగాలు /ట్రేడుల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Nuclear Fuel Complex ITI Training,Hyderabad NFC Departmental Trades,NFC Apprentice Recruitment 2023: Apply Online For 206 Posts,NFC Apprenticeship Opportunities

మొత్తం ఖాళీల సంఖ్య: 206
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌(కెమికల్‌ ప్లాంట్‌), ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెషినిస్ట్‌(గ్రైండర్‌), అటెండెంట్‌ ఆపరేటర్‌(కెమికల్‌ ప్లాంట్‌), కెమికల్‌ ప్లాంట్‌ ఆపరేటర్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, మోటార్‌ మెకానిక్, స్టెనోగ్రాఫర్‌(ఇంగ్లిష్‌), కంప్యూటర్‌ ఆపరేటర్‌ మరియు ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, వెల్డర్, మెకానిక్‌ డీజిల్, కార్పెంటర్, ప్లంబర్‌.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు.
స్టైపెండ్‌: నెలకు రూ.7700 నుంచి రూ.8050

చదవండి: Ordnance Factory Medak Recruitment 2023: ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌లో వివిధ పోస్టులు...

ఎంపిక విధానం: పదో తరగతి/ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎలక్ట్రీషియన్, వెల్డర్‌ ట్రేడులకు ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఎన్‌ఏపీఎస్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.09.2023.

వెబ్‌సైట్‌: https://nfc.gov.in/

చదవండి: UGC Latest Guidelines: పీహెచ్‌డీ లేకున్నా.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌!

Qualification 10TH
Last Date September 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories