Ordnance Factory Medak Recruitment 2023: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో వివిధ పోస్టులు...
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: అనాలిసిస్ ఇంజనీర్(మెకానికల్)–01, డిజైన్ ఇంజనీర్ (మెకానికల్)–04, డిజైన్ అసిస్టెంట్(మెకానికల్)–01, డిజైన్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)–01, డిజైన్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్)–01.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు.
చదవండి: UGC Latest Guidelines: పీహెచ్‌డీ లేకున్నా.. అసిస్టెంట్ ప్రొఫెసర్!
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది వర్క్స్ మేనేజర్/హెచ్‌ఆర్/అడ్మిన్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం సంగారెడ్డి జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా పంపాలి.
ప్రకటన తేది: 08.09.2023.
వెబ్‌సైట్: https://avnl.co.in/
Qualification | GRADUATE |
Experience | 1 year |
For more details, | Click here |